మున్నూరు కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా పోరెడ్డి శ్రీనివాస్‌, అంజయ్య

నవతెలంగాణ-ఆలేరు టౌను
మున్నూరు కాపు సంఘం సమావేశం అంగం కార్యాలయం ఆవరణలో ఆదివారం పూర్వపు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు యేలుగల. స్వామి, యేలుగల. అంజయ్య అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం ఆలేరు మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా యేలుగల. పాపయ్య,దీక్ష కార్యదర్శులుగా పోరెడ్డి. శ్రీనివాసు, యేలుగల. అంజయ్య, ఉపాధ్యక్షులుగా గాండ్ల .రమేష్‌ ,తోట. బాలరాజు, గుడారం . శ్రీనివాస్‌, కందుల. యాదగిరి, సహాయ కార్యదర్శిగా ఎలుగల. శివ, కార్యదర్శులుగా సోమశిట్టి. మహేందర్‌, లక్కాకుల. ఉప్పలయ్య,మడికొండ. బాలరాజు, ప్రచార కార్యదర్శిగా , భాషెట్టి. రమేష్‌, కోశాధికారిగా, పత్తి. రాములు, కార్యవర్గం కార్యవర్గ సభ్యులుగా ఎలుగల. మహేందర్‌ ,పూల. మహేందర్‌, వెలుగల. జగన్‌ మోహన్‌, మన్నె. సంతోష్‌, యేలుగల. వెంకటేష్‌, జంగిటి.యాదగిరి, గౌరవ సలహాదారులుగా యేలుగల. స్వామి, చిరుగ. శ్రీనివాస్‌, యేలుగుల. కుమారస్వామి, పంతం. కష్ణ, పగడాల రాంబాబు, సంగు భూపతి ఎన్నికయ్యారు.