నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామం అంగన్ వాడి సెంటర్ లో పోషణ అభియన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పోషణ పక్వడ గర్భిణిలకు, బాలింతలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించి శ్రిమంతం అన్న ప్రసాన నిర్వహించి ప్రభుత్వం పౌష్టికాహారం ప్రాధాన్యత తెలిపేందుకే ఐసీడీఎస్ ద్వారా ప్రభుత్వం పోషణ అభియాన్ పక్షోత్సవాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందిని అంగన్ వాడి టీచర్ లక్ష్మీనర్సవ్వ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్స్ లక్ష్మీ నరసవ్వ , శారద, వివో మహిళ అధ్యక్షురాలు సంతోష, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు,మహిళలు,చిన్నారులు ఉన్నారు.