
డిసెంబర్ 28, 29, 30 తేదీలలో నల్లగొండలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర నూతన కమిటీని అనుకున్నారు. రాష్ట్ర కమిటీ లో అచ్చంపేటకు చెందిన ఉపాధ్యాయులు రాములు, లలితా బాయ్, రాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. టీఎస్ యుటిఎఫ్ ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ (కుటుంబ సంక్షేమ నిధి) రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా బాబురావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీ ల అచ్చంపేట ఉపాధ్యాయులకు అవకాశం కల్పించడం పట్ల మండల కమిటీ హర్షం వ్యక్తం హర్షం వ్యక్తం చేస్తూ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.