విహారయాత్రకు వెళ్లిన పొట్లపల్లి విద్యార్థులు

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం విజ్ఞాన విహరయాత్ర  రామప్ప, లక్నవరం కు వెళ్లారు. విద్యార్థులకు విహారయాత్రలతో మానసికంగా ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. రామప్ప, లక్నవరంలో ఆలయాల ప్రత్యేకత పై విద్యార్థులకు వివరించారు.