
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం లో శనివారం పెద్దవూర మండల కుమ్మర శాలివాహన సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను తహసీల్దార్ సరోజ పావని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధార బిక్షపతి తో కలిసి ఆవిష్కరణ చేశారు. ఈసందర్బంగా తహసీల్దార్ ను శాలువ, పూల బుకే కే ఘన సన్మానంచేశారు.ఈ కార్యక్రమంలో వెలిజాల వెంకన్న, చిట్టి మల్ల దశరథ, చిట్టి మల్ల ఆంజనేయులు, నిమ్మన గొటి శ్యాంప్రసాద్, సురేష్, శ్రీకాంత్, సలికంటి వెంకటయ్య, చిట్టిమల్ల చిరంజీవి, కోమండ్ల సైదయ్య, కోమండ్ల శివకుమార్, కోటఅంజి, తదితరులు ఉన్నారు.