రోడ్డుపై వాలుతున్న విద్యుత్ తీగలు

నవతెలంగాణ – మాక్లూర్ 

మండల కేంద్రం నుంచి సింగంపల్లి గ్రామనీకి వెళ్ళే దారిలో విద్యుత్ తిగాలు రోడ్డుపై కిందికి వాలుతున్నాయి. స్థానిక రైతులు గమనించి విద్యుత్ అధికారులకు పోన్ చేయగానే వచ్చి రోడ్డుపై కిందికి వచ్చిన తీగలను తొలగించారు. త్వరగా తీగలను సరి చేయాలని రైతులు కోరుతున్నారు.