రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Power outage tomorrowనవతెలంగాణ – దుబ్బాక
దుబ్బాక సబ్ డివిజన్ పరిధిలోని హబ్సిపూర్ సబ్ స్టేషన్ (132/33 కేవీ) లో ‘బ్రేకర్ ‘ మరమ్మత్తుల కారణంగా శనివారం ఉదయం 11.00 – నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడునని విద్యుత్ ఏడీఈ సీహెచ్.గంగాధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.