నాగిరెడ్డిపేట్ ఎంపీడీవోగా ప్రభాకర్ చారి..

Prabhakar Chari as Nagireddypet MPDO..నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట్ ఎంపీడీవో పర్బన్న బుధవారం రోజు పదవి విరమణ పొందడంతో నాగిరెడ్డిపేట్ ఎంపీడీవో గా ప్రభాకర్ చారి బాధ్యతలు స్వీకరించారు. నాగిరెడ్డిపేట ఎంపీఓ గా కొనసాగుతున్న ప్రభాకర్ చారికి  ఉన్నతాధికారులు ఎంపీడీవో గా (fac ) బాధ్యతలు అప్పగించారు.