ప్రచండ సూర్య!

Prachanda Surya!–  మూడో టీ20లో భారత్‌ గెలుపు
– 1-2తో సిరీస్‌పై ఆశలు సజీవం
సూర్యకుమార్‌ యాదవ్‌ (83), తిలక్‌ వర్మ (49 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. 160 పరుగుల ఛేదనలో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు ఇద్దరూ అదరగొట్టడంతో.. మూడో టీ20లో వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 17.5 ఓవర్లలోనే లాంఛనం ముగించిన టీమ్‌ ఇండియా సిరీస్‌లో 1-2తో బోణీ కొట్టింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో నాల్గో టీ20 శనివారం లాడర్‌హిల్‌ (అమెరికా)లో జరుగనుంది.
భారత్‌ గెలిచింది, సిరీస్‌లో నిలిచింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (83, 44 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (49 నాటౌట్‌, 37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఛేదనలో చెలరేగారు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (20 నాటౌట్‌, 15 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) రాణించటంతో 17.5 ఓవర్లలోనే టార్గెట్‌ ఛేదించిన టీమ్‌ ఇండియా.. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (1), శుభ్‌మన్‌ గిల్‌ (6) నిరాశపరిచారు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 159/5 పరుగులు చేసింది. భారత్‌కు 160 పరుగుల సవాల్‌తో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్‌ బ్రాండన్‌ కింగ్‌ (42, 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ రోవ్‌మాన్‌ పావెల్‌ (40 నాటౌట్‌, 19 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) రాణించారు. కైల్‌ మేయర్స్‌ (25, 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), నికోలస్‌ పూరన్‌ (20, 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లలో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (3/28) మూడు వికెట్లు పడగొట్టాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.
సూర్య, తిలక్‌ షో : ఛేదనలో ఓపెనర్లు యశస్వి (1), గిల్‌ (6) విఫలమయ్యారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (83), తిలక్‌ వర్మ (49)మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఫామ్‌లోకి వచ్చిన సూర్య తనదైన శైలిలో వికెట్ల వెనకాల, ముందూ బౌండరీల వర్షం కురిపించాడు. 10 ఫోర్లు, నాలుగు సిక్సర్ల్లతో శివమెత్తాడు. 23 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన సూర్యకుమార్‌.. భారత్‌ను గెలుపు బాటలో నడిపించాడు. మరో ఎండ్‌లో తిలక్‌ వర్మ (49 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు. వరుసగా మూడో టీ20లో బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. చివర్లో సూర్య నిష్క్రమించినా.. కెప్టెన్‌ హార్దిక్‌ (20 నాటౌట్‌) తోడుగా తిలక్‌ లాంఛనం ముగించాడు. తిలక్‌ వర్మ మరో ఎండ్‌లో అర్థ సెంచరీకి పరుగు దూరంలో నిలువగా.. విండీస్‌ కెప్టెన్‌ పావెల్‌ ఓవర్లో సిక్సర్‌తో హార్దిక్‌ పాండ్య సిరీస్‌లో భారత్‌కు బోణీ విజయాన్ని అందించాడు.
స్కోరు వివరాలు :
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ :159/5 (బ్రాండన్‌ కింగ్‌ 42, రోవ్‌మాన్‌ పావెల్‌ 40, కుల్దీప్‌ యాదవ్‌ 3/28, అక్షర్‌ పటేల్‌ 1/24)
భారత్‌ ఇన్నింగ్స్‌ : 164/3 (సూర్యకుమార్‌ యాదవ్‌ 83, తిలక్‌ వర్మ 49, హార్దిక్‌ 20, జొసెఫ్‌ 2/25)

Spread the love
Latest updates news (2024-06-30 15:15):

garden of gaG life cbd gummies stress relief | nimo for sale cbd gummies | cbd living rzJ gummy bears | ignite XvS cbd gummy reviews | heady 8Wt harvest cbd gummies | kendall farms 7NG cbd gummies | can cbd gummies LVU help with nausea | where to buy cbd gummies in columbus OdR ohio | cbd gummies g09 hemp bomb review | cbd DIJ gummies for sleep ireland | high quality vJX cbd gummy bears | who 1c0 sells cbd gummies in hanover twp pa | cbd online sale gummy 500mg | making PxR cbd gummies from flower | Mp4 sanjay gupta cbd gummies | low price clean cbd gummies | cbd gummies 2020 cbd oil | L32 what is the benefit of cbd gummies | cbd 20L gummies reviews hemp bombs | IUc eating thc cbd gummies | where can i purchase natural paradise cbd gummies near L98 me | tO1 what is best cbd gummies for pain | lord john cbd Wa9 gummies | where can i get edible cbd gummies in o8w ohio | cbd ingestible info 4kV on gummies pills and tinctures | green cbd OA7 d fusion gummies | kushly cbd gummies LeU ceo | 500mg cbd infused axV gummies | organabus cbd gummies order hiY | do cbd gummies go dA3 out of date | medjoy official cbd gummies | indigo advanced cbd gummies wvR | nfI cbd gummies and test for drugs | cbd gummies genuine contents | natures only cbd gummies oBV shark tank | cbd gummies official alaska | dog 7bx cbd gummies amazon | KuF cbd gummie for sex | cbd gummies fond du qK3 lac | X8t do cbd gummies affect your liver | cbd gummies low price weed | creating better days cbd zDs gummies reviews | where can i buy cbd iOY gummies in pa | tko cbd gummies 2000mg oj0 | five cbd and thc gWi gummies | koi cbd delta 9ef 9 gummies | kenai farms cbd gummies phone zKi number | cbd gummy for sale btN online | cbd fuD gummies green ape | cbd gummies by condor Ymb