
మద్నూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో మండల తహసిల్దార్ ఎండి ముజీబ్ ఆధ్వర్యంలో ప్రజావాణి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇట్టి కాన్ఫరెన్స్ కార్యక్రమనికి మండల అభివృద్ధి అధికారి రాణి మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య మండల విద్యాశాఖ అధికారి రాములు నాయక్ మండల వ్యవసాయ అధికారి రాజు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.