ఆమనగల్ సీఐ గా ప్రమోద్ కుమార్

నవతెలంగాణ – ఆమనగల్
ఆమనగల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ విధుల్లో చేరిన వారం రోజులకే  మల్టీ జోన్ -2 బదిలీ చేస్తూ శుక్రవారం సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడగా ఆయన స్థానంలో అల్వాల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న బీ.ప్రమోద్ కుమార్ ను ఆమనగల్ సీఐగా బదలీ చేస్తూ ఉన్నత అధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.