ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసిన నారాయణపేట గ్రామ శాఖ అధ్యక్షుడు 

నవతెలంగాణ-జక్రాన్ పల్లి 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంటరీ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని మండలంలోని నారాయణపేట గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు సోమ రాజేందర్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జక్రంపల్లి మండల కాంగ్రెస్ నాయకులు భాషా భాయ్,రాజేందర్ ఉన్నారు.