ముందస్తు అరెస్ట్..

నవతెలంగాణ- చివ్వేంల
నేడు సూర్యాపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో చివ్వేంల మండల తెలంగాణ  జన సమితి పార్టీ మండల అధ్యక్షుడు సుమన్ నాయక్ ను పోలీస్ లు ముందస్తు అరెస్ట్ చేసి చివ్వేంల పోలీస్ స్టేషన్ కు తరలించారు.