రాష్ట్ర ఐటి పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండలంలోని నాచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శీను బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అద్వరంలో మహిళ మణులకు సంక్రాంతి కానుకగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటిల్లో బిస్కుల వర్శిని ప్రతిగమ బహుమతి రూ.2.016, ద్వితీయ బహుమతులు దొగ్గేల సాధన, గోపు శ్రీజ, రూ.1.016, తృతీయ బహుమతులు భూక్య మమత, మధురా రూ.516 నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు మహిళ నాయకురాళ్లు పాల్గొన్నారు.