డ్రాలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం

– మహాదేవ్ డి మార్ట్ యజమాన్యం
నవతెలంగాణ- నెల్లికుదురు: లక్కీ డ్రా లో గెలుపొందిన వ్యక్తులకు బహుమతులను ప్రధానం చేసినట్లు మహాదేవ్ మార్ట్ యజమాన్యం వెలిశాల సవీన్ సాయిరాం బచ్చు లక్ష్మీనారాయణ తాళ్లపల్లి రాజు దొంతు శ్రీకాంత్ పోలు గణేష్ లు తెలిపారు మండల కేంద్రంలోని మహాదేవ్ డిమార్ట్ లో సరుగులు కొనుగోలు చేసిన 531 మంది పేర్లను లక్కీ డ్రా తీసి గెలుపొందిన వారికి స్థానిక వ్యాపారవేత్త వేముల బాబ్జి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న మహాదేవ్ డిమాండ్లు 1999 వందల 99 రూపాయలకు పైగా కొనుగోలు చేసిన  వ్యక్తి కి ఒక్కొక్కరికి ఒక కూపన్ చొప్పున ఇచ్చామని అలా 531 మంది ఇందులో సరుకులను కొనుగోలు చేశారని అన్నారు అట్టి 531 కోపనను నేడు లక్కీ డ్రా తీయగా మొదటి బహుమతి మునిగల వీడు గ్రామానికి చెందిన ఎండి ఆసియా కు ఎల్ఈడి టీవీ వెళ్ళిందని అన్నారు రెండవ బహుమతి బంజారా గ్రామానికి చెందిన ఎం రాజుకు. గోల్డ్ కాయిన్ ఒక గ్రామం  వెళ్లిందని అన్నారు మూడవ బహుమతి రామన్నగూడెం గ్రామానికి చెందిన పి మురళికి ఒక సిల్వర్ కాయిన్ ఒక తులం వెళ్లిందని తెలిపారు నాలుగో బహుమతి నెల్లికుదురు గ్రామానికి చెందిన ఎస్.కె రహిన్షా సిల్వర్ కాయిన్ ఒక తులం డ్రాలో వెళ్ళిందని అలాగే ఐదవ బహుమతి చిన్న నాగారం గ్రామానికి చెందిన పి సుమన్ ఒక కుక్కర్ డ్రాలో వెళ్ళిందని అన్నారు వీరికి అందజేస్తున్నట్లు తెలిపారు ఈ డాలో గెలుపొందిన వారికి ఈ బహుమతులను ప్రధానం చేసినట్లు తెలిపారులో కూడా ఈ మహాదేవ్ డిమార్ట్ సరుకులు చేస్తే త్వరలోనే మళ్లీ ఒక డ్రెస్ సిస్టం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ మహా దేవుడి కు సరుకులు తీసుకువెళ్లే వినియోగదారులే దేవుణ్ణి తెలిపారు ఈ కార్యక్రమంలో వినియోగదారులు మహాదేవ్ డి మార్ట్ సిబ్బంది పాల్గొన్నారు