
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పులిచెర్ల గ్రామంలోని జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాల లో 78 వ స్వాతంతర్య దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు రూ.20,000 ల రూపాయలతో గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ గడ్డం పల్లి రవీందర్ రెడ్డి తన జీఆర్ఆర్ పౌండేషన్ ద్వారా ఉచితంగా బాహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పులిచెర్ల ప్రదానోపాధ్యాయులు సత్యనారాయణ గారు మరియు ఉపాద్యాయ బృందం మరియు గ్రామ పెద్దలు మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.