బాలికల ఉన్నత పాఠశాలలో మంచినీటి వసతి లేక ఇబ్బందులు

నవతెలంగాణ ఆర్మూర్: పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఎందు మంచినీటి వసతి లేక విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా పాఠశాలల్లో పరిష్కరించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.