ప్రొద్దు తిరుగుడు, శనగ పంటల సస్యరక్షణ చర్యలు చేపట్టాలీ..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని రైతన్నలు శనగ, ప్రొద్దుతిరుగుడు పంటలకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జుక్కల్ మండల వ్వవసాయాదికారీ నవీన్ కూమార్ అన్నారు. గురువారం రోజు మండలంలోని నాగల్ గావ్  గ్రామాములో రైతులతో కలిసి  శనగ, ప్రొద్దుతిరుగుడు పంటలను పరీశీలించారు. ఈ సంధర్భంగా ఏవో మాట్లాడుతు ప్రొద్దు తిరుగుడు పంటలో లద్దెపురుగు అధకంగా ఉన్నట్టు గమనించడం జర్గింది. నివారణకుు విషపు ఎరను  ఏర్పాటు చేయాలని రైతులకు సూచించారు.విషపు ఎరను ఎలా తయారు చేసుకోవాలో రైతులకు వివరించడం జర్గింది. ప్రొద్దు తిరుగుడు విత్తనము కోనే ముందు జాగ్రత్తగా నాణ్యమైన విత్తనాలను కోనాలని, శనగ  పంటల పైన పురుగుల బెడద ఉద్రితి గమనిస్తె వవ్వసాయా  కార్యాలయంలో  అధికారులకు కలిసి వారి  సూచనల మేరకు రసాయన ఎరువులు మేతాదులో వాడాలని పేర్కోన్నారు. ఈ పరీశీలన కార్యక్రమంలో గ్రామ ప్రోగ్రేసివ్ రైతులు, ఏవో, ఏఈవో తదితరులు పాల్గోన్నారు.