సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేయండి

– వార్డు కార్యాలయాల ప్రారంభంతో ప్రజలతో మమేకం
– కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలు యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని అభిప్రాయపడ్డారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేటర్లతో మంత్రి మంగళవారం ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్‌ నగర అభివృద్ధికి పాటుపడుతున్న తీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కార్పొరేటర్లకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయాలను 16న ప్రారంభిస్తున్న నేపథ్యంలో సుపరిపాలన మరింత బలోపేతమవుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలను, ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా అందించాలన్న ఉద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణ సంస్కరణలను సీఎం కేసీఆర్‌ చేపట్టారని తెలిపారు. ఈ ఆలోచనా దృక్పథంలోంచి జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల, మండల కేంద్రాలు, గ్రామపంచాయతీలను నూతనంగా ఏర్పాటుచేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల ఇంటి ముందట నిలిపేందుకు ప్రయత్నం చేశామన్నారు. నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు, వార్డు కార్యాలయ వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించుకోవాలని కోరారు. వార్డు కార్యాలయ వ్యవస్థపై అవగాహన కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కార్పొరేటర్ల కోసం సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని తెలిపారు. 16న జరిగే వార్డు కార్యాలయ ప్రారంభోత్సవాలకు తమ పరిధిలోని రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, వార్డులోని ప్రముఖ వ్యక్తులు, సంఘాలతో ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పార్టీ తరఫున నిర్వహించే సమావేశాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని, పార్టీ బలోపేతం ద్వారానే మనం మరొకసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని భరోసా కల్పించారు. రానున్న సంవత్సర కాలం పాటు పార్టీ కార్యకలాపాలు విస్తృతంగా ఉంటాయని, వాటన్నింటిని విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలని కార్పొరేటర్లకు సూచించారు. సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీలు నవీన్‌ రావు, శంబిపూర్‌ రాజు, మేయర్‌ విజయలక్ష్మి, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తోపాటు ఇతర సీనియర్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 01:01):

how bht is cialis prescribed | WwN aleve and erectile dysfunction | black panther cbd vape viagra | female viagra low price cream | caverta 100 Qvb vs viagra | amino official acids testosterone | online sale extend ejaculation | erectile dysfunction pills over VTY 60 | best pills r0F like viagrs | virility genuine intense pills | how to have 8WA a good ejaculation | do all natural OVX erectile pills work | female nGM viagra pills online buy | tight 5aq underwear cause erectile dysfunction | how to cure erectile dysfunction without medication Fbj | most effective viagra share price | Nzp sex enhancement pills walgreens | Ruc depression causes erectile dysfunction | king of romance male 2Mg enhancement | losartan b9I potassium erectile dysfunction | alpha rvF male enhancement support | best most effective smoking sex | can viagra affect blood vck pressure | update official sex | does ginger root help Aub erectile dysfunction | viagra connect MCe price uk | zeus male enhancement M0c 12 pill bottle | what can a urologist do HLT for erectile dysfunction | how to turn VpX on a woman instantly | i8V levitra dosage vs viagra | alcohol a3p causes to have an erectile dysfunction | cbd vape viagra youtube | best ginseng for sexuality xef | high blood pressure medications that toi cause erectile dysfunction | can you mgx get erectile dysfunction from covid | pom anxiety wonderful viagra | male odC sexual enhancement pills in walmart | virectin free trial walgreens | can a back injury cause RTg erectile dysfunction | how to make RRr yourself last longer in sex | natural for sale erection pill | hair bloom rx free trial | viagra free trial airport | male enhancement pills NhV side effects blood vessels | how to have XOg a good sex life | 3MA viagra directions to use | vasodilators otc cbd oil | causes of qBR erectile dysfunction at a young age | is biotin good eVK for erectile dysfunction | lady era buy near me a1F