
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాసిల్దారుగా పనిచేస్తున్న గూడూరి శ్రీనివాసరావు కి రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి కల్పించింది, జిల్లాలోని పలు మండలాల్లో తాసిల్దార్ గా ఆయన సేవలందించారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం గూడూరి శ్రీనివాసరావుకి పదోన్నతి కల్పించి జీవోను విడుదల చేసింది. మండల ప్రజలతో మమేక మవుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల మధ్య పరిశీలిస్తూ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తే మంచి గొప్ప ఉన్నంత లక్షణాలు కలిగిన అధికారిగా పేరొందిన శ్రీనివాస్ రావు డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందడం పట్ల ఆయన ప్రస్తుతం పనిచేసిన మండలంలోని ప్రజలు, ఆయన ను అభినందిస్తూ వర్షం వ్యక్తం చేశారు.