
మద్నూర్ మండలం లోని అభ్యుదయ పాఠశాల విద్యార్థులు జుక్కల్ మండలం లో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కబ్బడ్డి, ఖోఖో, చేస్, వ్యాసరచన, ఉపన్యాస, పోటీలలో, మొదటి మరియు రెండవ బహుమతులను మద్నూర్ అభ్యుదయ పాఠశాలవిద్యార్థులుగెలుచుకున్నారు. దీనిలో అభ్యుదయ పాఠశాల ప్రినసిపాల్ విట్టల్, వైస్ ప్రినసిపాల్ వినోద్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల ను అభినందించారు.