
భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి బీఆర్ ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ కుమార్తె జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టు నిరసిస్తూ శనివారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, చేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆలూర్ మండల అధ్యక్షులు పూజ నరేందర్, ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.