కోల్కత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా ముత్తారం ప్రాథమిక ఆరోగ ్య కేంద్రంలో ముత్తారం మండల వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు, వైద్యులు, వైద్య సిబ్బంది శని వారం నల్లబ్యాడ్జీలు ధరించి, నిరసన వ్యక్తం చేస్తూ విధుల్లో పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షి ంచాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను అమలు పరచాలని అన్నారు. పిహె చ్ఎన్ గ్రేస్మని, హెల్త్ అసిస్టెంట్ ఎం.శ్రీనివాస్, ఎంఎల్సాచ్పిలు బొల్లం దీప్తి, లావణ్య, ల్యాబ్ టెక్ని షిన్ అనిల్, ఎఎన్ఎం పుష్పలత, ఆశాలు కల్పన, రజిత ఉన్నారు.