
ముందుగా నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మూడు రోడ్ల ప్రధాన కూడలిలో గల భారత రత్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు.అనంతరం పలు అంశాలు పై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు సలీం,పుల్లయ్య,ప్రభాకర్ రావు,రామక్రిష్ణ,చిరంజీవి,సోడెం ప్రసాద్,కల్లయ్య లు పాల్గొన్నారు.