మండల కేంద్రానికి చెందిన బండారి ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగ శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులకు ఎస్ఎస్ స్సీ 1991-1992 బ్యాచ్ చిన్ననాటి మిత్రులు రూ. 55 వేల వంద రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా మృతకి గల కారణాలను అడిగి తెలుసుకుని, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.