విద్యార్థులకు, విద్య సామాగ్రి అందజేత

నవ తెలంగాణ- రామారెడ్డి
 మండలంలోని ఉప్పల్ వాయి గ్రామ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆవాస ప్రాంత పాఠశాల విద్యార్థులకు విద్య సామాగ్రి, పెన్నులు, టెక్స్ట్ బుక్కులు, పెన్సీలు బుధవారం అడ్లూర్ ఎల్లారెడ్డి కి చెందిన కుంట నవీన్, సిఆర్పి మహమ్మద్ ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమంలో కుంట నవీన్, గణేష్, సి ఆర్ పి మహమ్మద్, వివి వెంకటేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.