బెజ్జంకి లయన్ క్లబ్ మాజీ చెర్మెన్ చేరాల రవీందర్ తన జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పరీక్ష సామాగ్రి శనివారం అందజేశారు.క్లబ్ సభ్యులు బెజుగం ప్రసాద్,జానకి రాములు,బద్దం మల్లారెడ్డి, సత్తయ్య,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.