కూలీలకు ప్రథమ చికిత్స కిట్లు అందజేత

నవతెలంగాణ – భీంగల్
మండలంలోని 27 గ్రామపంచాయతీల పరిధిలో పనిచేస్తున్న  ఉపాధి హామీ కూలీలకు ప్రథమ చికిత్స  కిట్లను ఏపీవో నరసయ్య అందజేశారు. వేసవికాల ఉష్ణోగ్రత అదృష్ట ఉపాధి కూలీలను వడదెబ్బ నుండి కాపాడేందుకు ఈ ప్రథమ చికిత్సకిట్లో అందరు చేస్తున్నట్లు ఏపీవో తెలిపారు.  ఒక్కో గ్రూపుకు ఒకటి చెప్పు నా 27  కిట్లను  అందజేసినట్లు ఏపీవో తెలిపారు.