సైకలాజికల్‌ కల్కిని చూస్తారు

సైకలాజికల్‌ కల్కిని చూస్తారుఉపేంద్ర నటించిన నూతన చిత్రం ‘యుఐ’. లహరి ఫిల్మ్స్‌ జి మనో హరన్‌, వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌ కెపి శ్రీకాంత్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.నవీన్‌ మనోహరన్‌  హ నిర్మాత. గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర  నివారం మీడియాతో ముచ్చటించారు. మన ఎడ్యుకేషన్‌ సిస్టంలో ఏ ఫర్‌ ఆపిల్‌.. బి ఫర్‌ బ్యాట్‌.. ఇలా నేర్పించారు. వాళ్లు ఏం చెప్తే అది బైహార్డ్‌ చేసుకుని, దాన్నే  ర్చుకున్నాం.  దొక సిస్టమ్‌లాగా మారి పోయింది. దీని వలన మన థింకింగ్‌ కెపాసిటీ తగ్గిపోయింది. అప్పుడే ఏ ఫర్‌ ఆపిల్‌తో పాటు ఇంకొన్ని వర్డ్స్‌ చెప్పి ఉంటే మన ఆలోచన  రోలా ఉండేది. నా కథల్లో కూడా అలాంటి ఏదైనా ఒక కొత్త ఆలోచననే చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటాను. ఈ సినిమాలో కూడా అదే ప్రయత్నం చేశాను. యుడ్‌థ విషయానికొస్తే, మీలోనూ నాలోను ఒకటే కథ ఉంది. నేను ఆలోచిస్తున్నట్టుగానే మీరు ఆలోచిస్తున్నారా? అని క్రాస్‌ చెక్‌ చేసుకున్నప్పుడు మన ఆలోచనలన్నీ ఒకేలా  న్నాయి. నేను ఫీల్‌ అవు తున్నదే మీరూ ఫీల్‌ చేస్తున్నారు. ఇది ఆడియన్స్‌తో ఇంటరాక్ట్‌ అయ్యే సినిమా. చూస్తున్నప్పుడు ప్రేక్షకులే చాలా విషయాల్ని డీకోడ్‌ చేస్తారు. ఈ  నిమాని మెటాఫరికల్‌ చేశాం. అమీర్‌ ఖాన్‌ చాలా బిగ్‌ స్టార్‌. ఆయనకి మా సినిమా నచ్చి, మాట్లాడారు. అది మాకు చాలా హెల్ప్‌ అయింది. ఈ సినిమా వార్నర్‌ వీడియోలో  కల్కి’ లాంటి కాంప్లెక్స్‌ కనిపించింది. అందులో మైథ¸లాజికల్‌ కల్కి చూశారు. ఇందులో సైకలాజికల్‌ కల్కి చూస్తారు (నవ్వుతూ). ఈ సినిమా కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ శివకుమార్‌  లా డిఫరెంట్‌ సెట్స్‌ డిజైన్‌ చేశారు. ఇందులో ఉండే సెట్స్‌ మొదట్లో చూసినప్పుడు చాలా విచిత్రంగా ఉంటాయి. తర్వాత డీకోడ్‌ చేసినప్పుడు దాని వెనుక ఉన్న మీనింగ్‌ అర్థం  వుతుంది. అజ్నీస్‌ లోక్‌నాథ్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకి బిగ్‌ ప్లస్‌ పాయింట్‌. ‘కూలీ’లో రజనీకాంత్‌తో కలిసి నటించా. ఆయనతో వర్క్‌ చేయడం నా లైఫ్‌ డ్రీమ్‌. నేను ఆయనకి  కలవ్య శిష్యుడిని. ఆయనతో సినిమా చేయడం అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌.