బహిరంగ వేలం…

నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 4 గురువారం ఉదయం 10 గంటలకు దేవాలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు అమ్ముకోవడానికి, తలనీలాలు సేకరించుకొనుటకు ఒక్క సంవత్సరం పాటు  బహిరంగ వేలం వేస్తున్నట్లు శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం కార్యనిర్వాహణ అధికారి వై. శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు దేవాలయంలో మీ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు పూర్తి వివరములకు సెల్ నెంబర్ 9866025576 ను సంప్రదించాలని తెలిపారు.