ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన ర్యాలీ..

Public awareness rally on traffic rulesనవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలిసులు, ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఇన్ స్పెక్టర్  రాంబాబు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ సుధాకర్, కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ. మాధవీలత, ఎన్ సి సీ అధికారి కెప్టెన్ డాక్టర్. టి.పి.సింగ్, అమిత్ సింగ్, ట్రాఫిక్ ఎ ఎస్ ఐ, ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.