నూతన సిఐ, ఎస్ఐలను కలిసిన ప్రజా ప్రతినిధులు

నవతెలంగాణ-వీణవంక 

బదిలీలల్లో భాగంగా జమ్మికుంట సిఐగా రూరల్ సీఐగా కోరే కిషోర్ వీణవంక ఎస్సైగా ఎండి ఆసిఫ్ విధుల్లో చేరిన విషయం తెలిసిందే. కాగా వారిని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు ఎక్కటిరఘుపాల్ రెడ్డి, సర్పంచులు పోతుల నరసయ్య, గంగాడి సౌజన్య తిరుపతిరెడ్డి, పంజాల అనుష సతీష్ గౌడ్, ఎంపీటీసీ వడ్డేపల్లి భూమయ్య తదితరులు సోమవారం మర్యాదగాపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.