నవతెలంగాణ-వీణవంక
బదిలీలల్లో భాగంగా వీణవంక ఎస్సైగా ఎండి ఆసిఫ్ విధుల్లో చేరిన విషయం తెలిసిందే. కాగా ఎస్ఐ ని రెడ్డి పల్లి సర్పంచ్ పోతుల నరసయ్య, ఎంపీటీసీ వడ్డేపల్లి లక్ష్మిభూమయ్య, మాజీ సర్పంచ్ అడిగొప్పుల సత్యనారాయణ, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టవైన రాజయ్య, నాయకులు చింతల సుమన్ సోమవారం మర్యాదగాపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.