– మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి
నవతెలంగాణ – తొగుట
ఎన్నికల్లో కొండంత ఆశలు చూపి అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా మోసం చేసిందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం కేసీఆర్ రైతును రాజు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల్లో కోత విధించి అన్యాయం చేశా రన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ. 82000 కోట్లు అవసరం ఉండగా, కేవలం రూ.19746 వేల కోట్లు మాత్రమే కేటాయిం చారన్నారు. రూ.19746 వేల కోట్లతో, ఉద్యోగుల జీత భత్యాలు, తదితర ఖర్చులకు రూ.3000 కోట్లు ఖర్చు అవుతాయన్నారు. రాష్ట్రం లో 1.50 కోట్ల ఎకరాలకు గాను రైతు భరోసా కు రూ.22500 కోట్లు, రుణ మాపీ కి రూ.40000 వేల కోట్లు, రైతు బీమా కు రూ. 2000 కోట్లు, పంటల బోనస్ కు రూ.15000 కోట్లు, వీటితో పాటు డ్రిప్, ఉద్యాన వన శాఖ, ఫామ్ మెకనైజేషన్ కు నిధులు అవసరం పడుతాయన్నారు. రైతుల హామీలకు తగ్గట్లు నిధు లు కేటాయించక పోవడంతో వారికి అన్యాయం చేశారన్నారు. ఇప్పటికే జనవరి నెల పింఛన్ ఎగ్గొ ట్టారని, ఫిబ్రవరి కూడా అందరికి వేయడం లేదన్నా రు. 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీత, భత్యా లు ఇవ్వడం లేదన్నారు. 24 గంటల కరెంటు అమ లు చేయాలని కోరారు. గృహ లక్ష్మీ కి సైతం రూ. 20 వేల కోట్ల నిధులు కావాల్సి ఉండగా కొత పెట్టా రన్నారు. నిరుద్యోగ భృతి కి కొత పెట్టి మోసం చేశా రన్నారు.రూ. 2 లక్షల ఉద్యోగాలకు సరిపడా బడ్జె ట్ లో నిధులు కేటాయించలేదన్నారు. ఉద్యోగు లకు ఇచ్చిన హామీలు కూడా బుట్ట దాఖలు చేశార న్నారు. మహాలక్ష్మి పథకంలో 18 ఏళ్లు నిండిన వారికి ఇస్తామన్న పించిన్ కు నిధులు కేటాయించ లేదని, 6 గ్యారంటీ లలో కూడా సరిపడా నిధులు కేటాయిం చలేదని విమర్శించారు.