అమ్మవారికి పూజలు

నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలోని మాధాయపల్లి గ్రామం లోని దుర్గామాత సన్నిధిలో బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు సిఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ గురవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ అందరూ బాగుండాలని అమ్మ వారిని కోరుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్ర మంలో జడ్పీ కో ఆప్షన్‌మూజీబూర్‌ రహేమాన్‌, నాయకులు దశరథం, విజరుకుమార్‌, గోవర్ధన్‌ గౌడ్‌, శేఖర్‌, రాజు గుప్తా, సుధాకర్‌, మాదవులు, రామస్వామి, సత్యం, శ్రీను, చెన్నయ్య, ప్రహ్లాద్‌గౌ డ్‌, నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.