ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛధనం – పచ్చదనం

Purity - Greenness in Government Schoolనవతెలంగాణ – లోకేశ్వరం
మండలంలోని  రాజుర జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శుక్రవారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట రమేష్, ఎంపీఓ సోలమన్ రాజ్, పంచాయతీ కార్యదర్శి మహేష్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు అర్చన, ఉపాద్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.