సిరిసిల్ల ఎమ్మెల్యే,మాజీమంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్ తెలంగాణ భవన్ లో పెద్దపల్లి జెడ్పి చైర్మన్,బిఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంచార్జి పుట్ట మదుకర్ మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి మొక్కను బహుమతిగా అందజేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఓటమిపై ఆందోళన చెందవద్దని,గతంలో కంటే రెండింతలు ప్రజాసేవలో ఉండాలని కెటిఆర్ పుట్టకు సూచించారు.