ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామ శాఖ బీఆర్ఎస్ అధ్యక్షులు తొగరి కాశీరాం కొడుకు ఇటీవల అనారోగ్యంతో ఆపరేషన్ కావడంతో ఆ కుటుంబాన్ని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరిరక్షించి, తొగరి కాశీరంను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంచి వైద్యం ఇప్పించే విధంగా చూడాలని సూచించారు. అయన వేంట మాజీ ఎంపీపీ బాధవత్ రమేష్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ లు ఫోరం కన్వీనర్ రఘునాథన్ రాము,
బీఅర్ఎస్ ఎస్సీ సెల్ రూరల్ కన్వీనర్ పాశం కూమార్, మాజీ ఎంపిటిసిలు చింతల దాస్, మారంపల్లి సుధాకర్ తోపాటు తదితరులు ఉన్నారు.