పట్టణంలోని స్మైల్ ద స్కూల్ కు గ్లోబల్ ఐకాన్ అవార్డు వి ఆర్ త్రిల్లెద్ టు అనౌన్స్ దట్ ద ప్రైమ్ టైం మీడియా రీసర్చ్ వారి ఆధ్వర్యంలో గ్లోబల్ ఐకాన్ అవార్డ్స్ కార్యక్రమం ఢిల్లీలో సోమవారం నిర్వహించడం జరిగింది.. దీనిలో దేశంలోని వివిధ బిజినెస్ మాన్సు ఇండస్ట్రీ లిస్టులో ఎడ్యుకేషనల్ సంస్థల వారు పాల్గొన్నారు.. ఇందులో స్మైల్ స్కూల్ కు బెస్ట్ ప్రీ స్కూల్ ఆక్టివిటీ బెస్ట్ ఎడ్యుకేషన్ కేటగిరిలో సెలెక్ట్ చేయడం జరిగింది .నామినేషన్ల ప్రక్రియ ద్వారా ఈ అవార్డ్స్ కు సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేయడం జరిగింది డైరెక్టర్ మహమ్మద్ రఫీఉద్దీన్ గోహర్ అవార్డును ద ఫేమస్ పర్సనాలిటీ నొటోరియస్ క్రికెట్ ఐకాన్ ఆఫ్ ఇండియా మిస్టర్ వీరేంద్ర సేవాగ్ గారి చేతుల మీద అందుకున్నారు.. వీరేంద్ర సెలెవాగ్ మాట్లాడుతూ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ మదర్ లాంటిది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ టైం మీడియా రీసెర్చ్ సంస్థ వివిధ నేషనల్ చానల్స్ వాళ్ళు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ పీపుల్ పాల్గొన్నారు l పాల్గొన్నారు ఈ సందర్భంగా రఫీ గోహర్ మాట్లాడుతూ తమ పాఠశాల స్టూడెంట్స్ కు పేరెంట్స్ కు , ముఖ్యంగా టీచర్స్ వారి కృషి వారి డెడికేటెడ్ వర్క్ చాలా ఉంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గతంలో రెండు సార్లు బ్రెయిన్ ఫీడ్ మాక్సిన్ వారి అవార్డు అందుకున్నాము అని తెలిపారు ఇప్పుడు ఏకంగా నేషనల్ లెవెల్లో ఒక నేషనల్ మీడియా న్యూస్ ఛానల్స్ సంస్థ ద్వారా ఆర్గనైజ్ చేసిన అవార్డ్స్ ఫంక్షన్లో మా నామినేషన్ను ఎక్సెప్ట్ చేసి మమ్మల్ని ఆరులుగా ప్రకటించిన ప్రైమ్ టైం మీడియా రీసెర్చ్ వారికి ధన్యవాదాలు తెలిపినారు.