స్మైల్స్ పాఠశాలలో రెయిన్ డే సంబరాలు

Rainy day celebrations at Smiles schoolనవతెలంగాణ – ఆర్మూర్   

పట్టణంలోని స్మైల్ ద పాఠశాల యందు శనివారం రెయిన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రఫీ గౌహర్ మాట్లాడుతూ చిన్నారులు స్టాఫ్ మేనేజ్మెంట్ అందరూ రకరకాల కలర్లు గల అంబ్రెల్లాలు రైన్ కోట్స్ ధరించి వర్షంలో వాటర్ గేమ్స్ హార్ట్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ రైన్ గేమ్స్ ఆడుతూ డాన్స్ చేసినట్టు తెలిపారు. విద్యార్థిని విద్యార్థుల కొరకు  ఎంజాయ్ ఫుల్ ఎంగేజ్ ఇన్వాల్వ్మెంట్ క్రియేట్ చేస్తూ ఒక యూనిక్ పద్ధతిలో వారికి రెయిన్ ఇంపార్టెన్స్ దాని యొక్క లాభాలు తెలిపినారు. పిల్లల్లో అవగాహన కల్పించడం ఇంపార్టెన్స్ ఆఫ్ రెయిన్ నేచర్ ఇన్వైన్మెంట్ గురించి తెలిపారు. ఈ  కార్యక్రమంలో కరస్పాండెంట్ షబానా గౌహర్ స్టాఫ్ సింధూర, సవిత ,స్వప్న ,సింధుజ, శ్రావణి ,రోజా, సరిత ,ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.