ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ మండల అధ్యక్షుడుగా గుగ్గిళ్ల రాజ్ కుమార్ ను నియామకం చేసినట్లుగా ఫౌండేషన్ ఛైర్మన్ అయిలి మారుతి, వైస్ చైర్మన్ ఒరుగంటి సాగర్ లు ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. గతంలో రాజ్ కుమార్ చేసిన స్వచ్ఛంద సేవకార్యక్రమాలను గుర్తించి ఈ పదవి అప్పజెప్పినట్లుగా తెలిపారు. పాండేషన్ ఆదేశాలు పాండేషన్ సేవకార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు.