బలమూరి వెంకట్ ను కలసిన రాకేష్

నవతెలంగాణ – సిద్దిపేట
ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని  సిద్దిపేట నియోజకవర్గ ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడు రాకేష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తనను నియోజకవర్గ అధ్యక్షునిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు తెలిపారు. ఎన్ఎస్ యు ఐ బలోపేతానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కో-ఆర్డినటర్ దాసరి రాజు, ప్రదీప్ , సంతోష్ తదితరులు పాల్గొన్నారు.