రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షుడిని పరామర్శించిన రాకేష్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్
డొంకేశ్వర్ మండల్ మరంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చ ఉపాధ్యక్షుడు మారంపల్లి గంగాధర్ కు ఇటీవల ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగగ కాలికి గాయం కావడంతో బుధవారం ఆర్మూర్ బీజేపీ నాయకుడు రాకేష్ రెడ్డి గంగాధర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, సురేందర్, నాగ సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు.