పట్టణంలో రాఖి సంబరాలు

నవతెలంగాణ -ఆర్మూర్ 
అన్నా చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖి సంబరాలు పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో గురువారం సంబరంగా నిర్వహించుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ తో పాటు పట్టణంలోని మహిళ కౌన్సిలర్లు, మండలంలోని వివిధ గ్రామాలలో, ఆలూరు మండల కేంద్రంలో తమ సోదరులకు రాఖీలు కట్టినారు.