సంస్కృతి సంప్రదాయాల పండగ రాఖీ

నవతెలంగాణ-ఆర్మూర్ : మన సంస్కృతి సంప్రదాయాల పండగ రాఖీ అని బిజెపి మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్ స్వభావిక గౌడ్ అన్నారు.. సోమవారం రాఖీ పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని సోదరుడు రాహుల్ గౌడు కు రాఖీ కట్టినారు ..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు మనుషుల మధ్య మానవ సంబంధాలు ప్రేమను రాగాలు దూరం కాకుండా ఉండేందుకు దేశ నాయకుల స్వతంత్ర సమరయోధుల పోరాటాలను చిన్ననాటి నుండే పిల్లలకు తెలియజేయాలని అన్నారు.