ఏషియన్ పెయింట్స్ ‘వేర్ ది హార్ట్ ఈజ్’లో రకుల్ ప్రీత్ సింగ్ కలల ఇల్లు

Rakul Preet Singh's dream home in Asian Paints 'Where the Heart Is'హైదరాబాద్: బాలీవుడ్, సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త, నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ఇటీవల ఏషియన్ పెయింట్స్ ‘వేర్ ది హార్ట్ ఈజ్’ తాజా ఎపిసోడ్‌లో అందంగా డిజైన్ చేసిన తమ ఇంటిని ఆవిష్కరించారు. గోధుమ రంగు టోన్తో డిజైన్ చేసిన‌ ఈ ప్రత్యేక టూర్‌లో రకుల్, జాకీ తమ ప్రేమ, శాంతి, వ్యక్తిగత శైలిని ప్రతిబింబించే విధంగా నిర్మించారు. ఈ సందర్భంగా వీరు తమ‌ ఆలోచనలను‌ పంచుకున్నారు. బయట ఎంత కఠినమైన రోజు గడిపినా.. ఇంటికి రాగానే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేను. అది ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. ముంబాయిలో ఒంటరిగా ఉండే దానిని. హైదరాబాద్‌లో మొదటి ఇంటిని తీసుకున్నప్పుడు ఒక రకమైన అనుభూతికి‌ లోనయ్యాను. రకుల్, జాకీ ఇద్దరూ తమ ఇంటి రూపకల్పన వారి వ్యక్తిత్వాలను ప్రతిబింబించేలా ఉంది. ఇది సంతోషకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. వీరిద్దరూ ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెడతారు. ఈ ప్రభావం ఇంటి ప్రతి మూలలోనూ కనిపిస్తుంది. ప్రతి గది ఒక కథను చెబుతుంది. మట్టి టోన్లు, అల్లికలతో ప్రకాశవంతమైన రంగులను మిళితం చేస్తుంది. గోడలు, మోనోక్రోమ్ థీమ్స్ ఎంతో అందంగా ఉంటాయి. పడకగది అత్యంత ప్రాధాన్యమైన స్థలం. ఇందులో చెక్క రంగులతో పాటు తేలికపాటి ప్రతిబింబాలు ఉన్నాయి. వీరు ఉండే గది పసుపు, ఆకుపచ్చ సోఫాలతో ఎంతో ఆత్మీయంగా ఉంటుంది.  లివింగ్ రూమ్ ప్రకాశవంతమైన పసుపు, ఆకుపచ్చ మంచాలతో ఎంతో చక్కగా ఉంటుంది. ఎంతో ఉల్లాసంగా, హాయిగా అనిపిస్తుంది. రకుల్ తనకు ఇష్టమైన ‘కోసీ రూం’కి వెళుతుంది. ఈ గది ప్రధానంగా గోధుమ, బేజ్ రంగులతో ఉంది. ఈ గది సిల్వర్ కలర్తో ఎంతో అందంగా ఉంటుంది. ఈ గది ప్రశాంతంగానూ, ఆకర్షణీయంగానూ ఉంటుంది. ఈ గది కుటుంబంతో‌ గడపడానికి అనుకూలంగా ఉంటుంది. రకుల్, జాకీల‌ ఇల్లు ఒక ఇంటిని అందంగా ఎలా రూపుదిద్దవచ్చో తెలియజేస్తుంది. ఆమె స్టైల్ గైడ్‌ను చూడండి, ప్రేరణ పొందండి. మీ కలల ఇంటిని రూపొందించుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ మీకు సరైన భాగస్వామి. మరింత సమాచారం కోసం.. beautifulhomes.com సరికొత్త డిజైన్లు అన్వేషించండి.