ఐటిఐ,వ్యవసాయ పాలీ టెక్నిక్ కళాశాల విద్యార్థుల ర్యాలీ

నవతెలంగాణ-అశ్వారావుపేట : జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ స్థానిక అవేర్ ఐటిఐ,వ్యవసా వ్యవసాయ కళాశాల విద్యార్థులు గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అవేర్ కళాశాల నుండి వ్యవసాయ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అవేర్ ఐటిఐ,వ్యవసాయ పాలీ టెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్ లు జే.వెంకటేశ్వరరావు,లోరా అనూష,ఏవో రాఘవ రావు లు పాల్గొన్నారు.