రామగిరి ఏఎస్ఐ స్వామికి ఘన సన్మానం

Ramagiri is a great tribute to ASI Swamyనవతెలంగాణ – రామగిరి 
రామగిరి మండల పోలీస్ స్టేషన్ కు నూత నంగా వచ్చిన ఏఎస్ఐ ఈదునూరి స్వామిని తెలంగాణ ఉద్యమ ఫోరం నాయకులు ఘనంగా శాలువాతో సన్మానిం చారు. అంకిత భావంతో పనిచేసి పలు పదోన్నతులు పొందిన స్వామిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో నూనె రాజేశం, వేగోళపు మల్లయ్య, సదానందం, కళాధర్ రెడ్డి, కొండ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.