రామగిరి మండల తహసీల్దార్గా పి సుమన్ శుక్రవారం విధులలో చేరారు. ఆయన ముత్తారం మండలం నుంచి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమా వేశం ఏర్పాటు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ యజ్ఞంబట్ల మానస, ఆర్ఐ లు కె మహేష్ బాబు, గడ్డం రవిశంకర్, సీనియర్ సహాయకులు పానగంటి సంపత్ లు కలిసి అభినందనలు తెలిపారు. అలాగే ఇక్కడ పనిచేసిన తహసిల్దార్ బోర్కారి రామచందర్రావు సుల్తానాబాద్ కు బలి అయ్యారు.