సంప్రదాయ పట్టువస్త్రాలకూ రామరాజ్ కాటన్ నిలయం

– చైర్మన్ కె.ఆర్.నాగరాజన్
నవతెలంగాణ – బంజారా హిల్స్
బుదవారం మేరిగోల్డ్ హోటల్లో లక్ష రూపాయల రామాజ్ కాటన్ పట్టు పంచెల డీలర్లు డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ఆవిష్కరణ చైర్మన్ కె.ఆర్. నాగరాజన్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛమైన బంగారపు పోగులతో అత్యుత్తమంగా అలంకరించబడిన పట్టు వస్త్రాలను ధరించడం ద్వారా పొందగలిగే శారీరక మరియు మానసిక ప్రయోజనాలను గురించి వివరించారు. మాంగల్య షాపింగ్ మాల్ భావానుబంధాలనూ తెలియజేస్తూ నగరంలోని అన్ని రామరాజ్ షోరూములలో ప్రకాశవంతమైన ఈ పంచెలు అందుబాటులో ఉంటాయని కె.ఆర్. నాగరాజన్ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సీఈఓ సెళ్వం,ఎం డి అశ్విన్,కే నమశివయ తదితరులు పాల్గొన్నారు.